కోవిడ్ – 2019(కరోనా) పై ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్శిటీ తాజా అధ్యయనం

చైనాతోపాటు ప్రపంచ దేశాలను భయకంపితుల్ని చేసిన కరోనా (కోవిడ్‌–19) వైరస్‌ వల్ల ప్రపంచానికి పెద్ద ప్రమాదమే పొంచి ఉందని ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్శిటీ (ఏఎన్‌యూ) హెచ్చరిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రపంచ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాల‍్సిన అవసరం…

Continue Reading కోవిడ్ – 2019(కరోనా) పై ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్శిటీ తాజా అధ్యయనం