
ప్రముఖ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు మృతి పట్ల వి.సుధాకర్ సంతాపం
ప్రముఖ పాత్రికేయుడు, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు (87) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ‘సీనియర్ పాత్రికేయుడిగా, గొప్ప వక్తగా, రచయితగా తుర్లపాటి కుటుంబరావుగారి సేవలు